రాహుల్ గాంధీతో లాభం లేదు.. అమిత్ షా కావాలి!: మెహబూబా ముఫ్తీ

దేశ వ్యాప్తంగా ఎన్డీఏ విజయబావుటా ఎగురవేస్తున్నందుకు ప్రధాని నరేంద్ర మోదీకి జమ్మూకాశ్మీర్ మాజీ సీఎం మెహబూబా ముప్తీ అభినందనలు తెలిపారు. అనంత్‌నాగ్ లోక్‌సభ నియోజకవర్గం నుంచి ఆమె పోటీ చేసి ఓటమిపాలయ్యారు.దేశ వ్యాప్తంగా ఎన్డీఏ విజయబావుటా ఎగురవేస్తున్నందుకు ప్రధాని నరేంద్ర మోదీకి జమ్మూకాశ్మీర్ మాజీ సీఎం మెహబూబా ముప్తీ అభినందనలు తెలిపారు. అనంత్‌నాగ్ లోక్‌సభ నియోజకవర్గం నుంచి ఆమె పోటీ చేసి ఓటమిపాలయ్యారు.
By May 23, 2019 at 05:01PM
By May 23, 2019 at 05:01PM
No comments