పెళ్లిలో చీఫ్ గెస్ట్‌గా అల్లు అర్జున్.. వధూవరుల పాదాభివందనం

స్టైలిష్ స్టార్ అల్లు అర్జున్.. హైదరాబాద్‌లో జరిగిన ఓ పెళ్లికి హాజరై అందరినీ ఆశ్చర్యంలో ముంచెత్తారు. బన్నీ రాకతో అమితానందానికి గురైన కొత్త జంట ఆయన కాళ్లకు నమస్కరించి ఆశీర్వాదం తీసుకున్నారు.స్టైలిష్ స్టార్ అల్లు అర్జున్.. హైదరాబాద్‌లో జరిగిన ఓ పెళ్లికి హాజరై అందరినీ ఆశ్చర్యంలో ముంచెత్తారు. బన్నీ రాకతో అమితానందానికి గురైన కొత్త జంట ఆయన కాళ్లకు నమస్కరించి ఆశీర్వాదం తీసుకున్నారు.
By May 24, 2019 at 09:12PM
By May 24, 2019 at 09:12PM
No comments