Breaking News

Ap New DGP: ఠాకూర్‌కు ఉద్వాసన.. ఏపీ డీజీపీగా గౌతమ్‌ సవాంగ్‌!


ప్రస్తుతం ఏపీలో కొత్త ప్రభుత్వం కొలువుదీరనుండటంతో ప్రస్తుత డీజీపీ ఆర్‌.పి.ఠాకూర్‌ను తప్పించి ఆయన స్థానంలో గౌతమ్‌ సవాంగ్‌ను నియమించనున్నారు. దీనికి సంబంధించి త్వరలో అధికారిక ఉత్తర్వులు రానున్నాయి. ప్రస్తుతం ఏపీలో కొత్త ప్రభుత్వం కొలువుదీరనుండటంతో ప్రస్తుత డీజీపీ ఆర్‌.పి.ఠాకూర్‌ను తప్పించి ఆయన స్థానంలో గౌతమ్‌ సవాంగ్‌ను నియమించనున్నారు. దీనికి సంబంధించి త్వరలో అధికారిక ఉత్తర్వులు రానున్నాయి.

By May 26, 2019 at 07:56AM


Read More https://telugu.samayam.com/latest-news/state-news/gowtham-sawang-to-take-charge-as-ap-dgp/articleshow/69501666.cms

No comments