Breaking News

‘ABCD’ ట్విట్టర్ టాక్.. అల్లు శిరీష్ హిట్టుకొట్టాడా?


ఇప్పటి వరకు నటుడిగా గుర్తింపు తెచ్చుకున్న అల్లు శిరీష్ ఈ చిత్రంతో తన మార్కెట్‌ను పెంచుకోవాలని ఆశిస్తున్నారు. అందుకే ఈ చిత్రానికి మొదటి నుంచి కమర్షియల్‌గా మంచి ప్రచారం కల్పిస్తున్నారు. ప్రపంచ వ్యాప్తంగా 607 థియేటర్లలో గ్రాండ్‌గా రిలీజ్ చేశారు.ఇప్పటి వరకు నటుడిగా గుర్తింపు తెచ్చుకున్న అల్లు శిరీష్ ఈ చిత్రంతో తన మార్కెట్‌ను పెంచుకోవాలని ఆశిస్తున్నారు. అందుకే ఈ చిత్రానికి మొదటి నుంచి కమర్షియల్‌గా మంచి ప్రచారం కల్పిస్తున్నారు. ప్రపంచ వ్యాప్తంగా 607 థియేటర్లలో గ్రాండ్‌గా రిలీజ్ చేశారు.

By May 17, 2019 at 06:59AM


Read More https://telugu.samayam.com/telugu-movies/cinema-news/abcd-2019-telugu-movie-public-and-audience-review/articleshow/69366486.cms

No comments