Breaking News

శ్రీకాకుళంలో బాంబు పేలుడు.. 9మందికి గాయాలు


భారీ పేలుడుతో ఇల్లు కుప్పకూలింది.. చుట్టు పక్కల ఉన్న మరో నాలుగైదు ఇళ్లు పాక్షికంగా దెబ్బతిన్నాయి. ఒక్కసారిగా భారీ పేలుడు సంభవించడంతో స్థానికులు భయంతో పరుగులు తీశారు. భారీ పేలుడుతో ఇల్లు కుప్పకూలింది.. చుట్టు పక్కల ఉన్న మరో నాలుగైదు ఇళ్లు పాక్షికంగా దెబ్బతిన్నాయి. ఒక్కసారిగా భారీ పేలుడు సంభవించడంతో స్థానికులు భయంతో పరుగులు తీశారు.

By May 01, 2019 at 06:40PM


Read More https://telugu.samayam.com/latest-news/state-news/country-made-bomb-blast-in-srikakulam-district-9-injured/articleshow/69131396.cms

No comments