Breaking News

పండు ముదుసలిని సైతం వదల్లేదు.. 75 ఏళ్ల యాచకురాలిని చితకబాది, రేప్


నోట్లో దంతాలు ఊడిపోయాయి.. ఒళ్లంతా చిక్కి శల్యమై ఎముకల గూడులా మారిపోయింది. అలాంటి స్థితిలో ఉన్న 75 ఏళ్ల యాచకురాలిని చూస్తే జాలేస్తుంది. కానీ ఓ కామాంధుడు ఆమెను తీవ్రంగా హింసించి రేప్ చేశాడు.నోట్లో దంతాలు ఊడిపోయాయి.. ఒళ్లంతా చిక్కి శల్యమై ఎముకల గూడులా మారిపోయింది. అలాంటి స్థితిలో ఉన్న 75 ఏళ్ల యాచకురాలిని చూస్తే జాలేస్తుంది. కానీ ఓ కామాంధుడు ఆమెను తీవ్రంగా హింసించి రేప్ చేశాడు.

By May 28, 2019 at 04:14PM


Read More https://telugu.samayam.com/latest-news/crime/75-year-old-woman-beggar-raped-in-ahmedabad/articleshow/69539488.cms

No comments