విక్రమ్ 58వ సినిమా.. యువ దర్శకుడితో యాక్షన్ థ్రిల్లర్

యాక్షన్ థ్రిల్లర్‌గా భిన్నమైన కథాంశంతో ఈ సినిమా తెరకెక్కుతోంది. ఈ భారీ బడ్జెట్ సినిమాలో విక్రమ్ పాత్ర వైవిధ్యంగా, కొత్తగా ఉండనుంది. ప్రస్తుతం ప్రీ ప్రొడక్షన్ పనులు శరవేగంగా జరుగుతున్నాయి.యాక్షన్ థ్రిల్లర్‌గా భిన్నమైన కథాంశంతో ఈ సినిమా తెరకెక్కుతోంది. ఈ భారీ బడ్జెట్ సినిమాలో విక్రమ్ పాత్ర వైవిధ్యంగా, కొత్తగా ఉండనుంది. ప్రస్తుతం ప్రీ ప్రొడక్షన్ పనులు శరవేగంగా జరుగుతున్నాయి.
By May 21, 2019 at 12:58PM
By May 21, 2019 at 12:58PM
No comments