స్టీరింగ్ పట్టేసి అదుపుతప్పిన ఆర్టీసీ బస్సు.. 52మంది సేఫ్

బస్సు ఎలాంటి ప్రమాదం జరగకుండా ఆగడంతో 52 మంది ప్రయాణికులు ఊపిరి పీల్చుకున్నారు. యర్రగుంట గ్రామంలో గస్తీ నిర్వహిస్తున్న కానిస్టేబుల్ కమల్‌బాషా వెంటనే అక్కడికి చేరుకుని సహాయచర్యలు చేపట్టారు. బస్సు ఎలాంటి ప్రమాదం జరగకుండా ఆగడంతో 52 మంది ప్రయాణికులు ఊపిరి పీల్చుకున్నారు. యర్రగుంట గ్రామంలో గస్తీ నిర్వహిస్తున్న కానిస్టేబుల్ కమల్‌బాషా వెంటనే అక్కడికి చేరుకుని సహాయచర్యలు చేపట్టారు.
By May 29, 2019 at 10:29AM
By May 29, 2019 at 10:29AM
No comments