Breaking News

విశాఖ: ప్రకటన లేకుండా వెళ్లిపోయిన రైలు.. స్టేషన్‌లో ఉండిపోయిన 500 మంది!


వేసవి రద్దీ దృష్ట్యా 07147 నెంబరు గల ప్రత్యేక రైలును విశాఖపట్నం- కాచిగూడ మధ్య దక్షిణ మధ్య రైల్వే నడుపుతోంది. ఈ రైలు విశాఖలో సోమవారం రాత్రి 7.45కి బయలుదేరి మర్నాడు ఉదయం 6.30 గంటలకు కాచిగూడ చేరుకుంటుంది. వేసవి రద్దీ దృష్ట్యా 07147 నెంబరు గల ప్రత్యేక రైలును విశాఖపట్నం- కాచిగూడ మధ్య దక్షిణ మధ్య రైల్వే నడుపుతోంది. ఈ రైలు విశాఖలో సోమవారం రాత్రి 7.45కి బయలుదేరి మర్నాడు ఉదయం 6.30 గంటలకు కాచిగూడ చేరుకుంటుంది.

By May 07, 2019 at 10:19AM


Read More https://telugu.samayam.com/latest-news/state-news/a-special-train-has-departed-without-announcement-from-visakha-station-to-kacheguda-passengers-worried/articleshow/69211698.cms

No comments