Breaking News

సీఎం జగన్ వరాలు: 4 లక్షల గ్రామ వాలంటీర్లు, గ్రామానికి 10 ఉద్యోగాలు


ముఖ్యమంత్రి హోదాలో వైఎస్ జగన్ కీలక ప్రకటనలు చేశారు. రాష్ట్రంలోని ప్రతి గ్రామానికి గ్రామ వాలంటీర్లను నియమిస్తామని చెప్పారు. మొత్తం 4 లక్షల మందికి ఉద్యోగాలు కల్పిస్తామని ప్రకటించారు.ముఖ్యమంత్రి హోదాలో వైఎస్ జగన్ కీలక ప్రకటనలు చేశారు. రాష్ట్రంలోని ప్రతి గ్రామానికి గ్రామ వాలంటీర్లను నియమిస్తామని చెప్పారు. మొత్తం 4 లక్షల మందికి ఉద్యోగాలు కల్పిస్తామని ప్రకటించారు.

By May 30, 2019 at 02:12PM


Read More https://telugu.samayam.com/latest-news/state-news/cm-ys-jagan-announces-4-lakh-ap-village-voluntary-posts-in-oath-ceremony/articleshow/69578673.cms

No comments