భార్య, పిల్లలను రూ.3లక్షలకు అమ్మేశాడు

బండ్లగూడ నూరీనగర్‌కు చెందిన ఫజల్ రహమాని(25)కు 2016లో ఇష్రత్ పర్వీన్ (22)తో వివాహం జరిగింది. వీరికి రెండేళ్ల పాప ఉండగా.. నాలుగు నెలల క్రితం ఆడపిల్లకు జన్మనిచ్చింది. కొడుకు పుట్టలేదన్న కక్షతో తల్లిదండ్రులతో కలిసి ఆమెను నిత్యం వేధించేవాడు. బండ్లగూడ నూరీనగర్‌కు చెందిన ఫజల్ రహమాని(25)కు 2016లో ఇష్రత్ పర్వీన్ (22)తో వివాహం జరిగింది. వీరికి రెండేళ్ల పాప ఉండగా.. నాలుగు నెలల క్రితం ఆడపిల్లకు జన్మనిచ్చింది. కొడుకు పుట్టలేదన్న కక్షతో తల్లిదండ్రులతో కలిసి ఆమెను నిత్యం వేధించేవాడు.
By May 20, 2019 at 08:33AM
By May 20, 2019 at 08:33AM
No comments