Breaking News

ఏపీలో ప్రైవేటు బస్సు బోల్తా.... 30 మందికి గాయాలు


ఈ ఘటనలో 30 మంది ప్రయాణికులు గాయపడ్డారు. క్షతగాత్రుల్లో 10 మంది చిన్నారులున్నారు. వీరందరిని చికిత్స నిమిత్తం సమీపంలోని ఆస్పత్రికి తరలించారు. ఈ ఘటనలో 30 మంది ప్రయాణికులు గాయపడ్డారు. క్షతగాత్రుల్లో 10 మంది చిన్నారులున్నారు. వీరందరిని చికిత్స నిమిత్తం సమీపంలోని ఆస్పత్రికి తరలించారు.

By May 06, 2019 at 10:32AM


Read More https://telugu.samayam.com/latest-news/crime/ramana-travels-bus-roll-over-in-krishna-district-30-injured/articleshow/69195534.cms

No comments