Breaking News

తప్పిన ఘోర ప్రమాదం.. గాయాలతో బయటపడ్డ 23 మంది


హైదరాబాద్ నుంచి మెట్‌పల్లి వెళ్తున్న టీఎస్ఆర్టీసీ బస్సు తిమ్మాపూర్‌ మండలం నుస్లాపూర్‌ వద్ద రోడ్డు పక్కన ఆగివున్న లారీని బలంగా ఢీకొంది. ఈ ఘటనలో బస్సులో ఉన్న 23 మంది ప్రయాణికులు గాయపడ్డారు. హైదరాబాద్ నుంచి మెట్‌పల్లి వెళ్తున్న టీఎస్ఆర్టీసీ బస్సు తిమ్మాపూర్‌ మండలం నుస్లాపూర్‌ వద్ద రోడ్డు పక్కన ఆగివున్న లారీని బలంగా ఢీకొంది. ఈ ఘటనలో బస్సులో ఉన్న 23 మంది ప్రయాణికులు గాయపడ్డారు.

By May 12, 2019 at 11:46AM


Read More https://telugu.samayam.com/latest-news/crime/23-passengers-injured-after-tsrtc-bus-rams-into-lorry-in-karimnagar-district/articleshow/69290586.cms

No comments