‘మహర్షి’ @ 175 కోట్లు.. రిషి రికార్డ్ జర్నీ!

రూ.175 కోట్ల గ్రాస్ మహేష్ కెరీర్లోనే అత్యధికం. గతంలో ‘భరత్ అనే నేను’ సుమారు రూ.160 కోట్ల గ్రాస్ వసూలు చేసినట్టు సమాచారం. ఇప్పుడు ఈ రికార్డును ‘మహర్షి’ క్రాస్ చేసేసింది.రూ.175 కోట్ల గ్రాస్ మహేష్ కెరీర్లోనే అత్యధికం. గతంలో ‘భరత్ అనే నేను’ సుమారు రూ.160 కోట్ల గ్రాస్ వసూలు చేసినట్టు సమాచారం. ఇప్పుడు ఈ రికార్డును ‘మహర్షి’ క్రాస్ చేసేసింది.
By May 28, 2019 at 06:43PM
By May 28, 2019 at 06:43PM
No comments