Breaking News

కర్నూలులో ఘోర రోడ్డు ప్రమాదం.. 13 మంది మృతి


కర్నూలు జిల్లా వెల్దుర్తిలో జరిగిన ఘోర రోడ్డు ప్రమాదంలో గద్వాలకు చెందిన 14 మంది మృతి చెందారు. బైక్‌ను తప్పించే క్రమంలో వోల్వో బస్సు అదుపుతప్పి ఎదురుగా వస్తున్న జీపును బలంగా ఢీకొట్టింది.కర్నూలు జిల్లా వెల్దుర్తిలో జరిగిన ఘోర రోడ్డు ప్రమాదంలో గద్వాలకు చెందిన 14 మంది మృతి చెందారు. బైక్‌ను తప్పించే క్రమంలో వోల్వో బస్సు అదుపుతప్పి ఎదురుగా వస్తున్న జీపును బలంగా ఢీకొట్టింది.

By May 11, 2019 at 07:22PM


Read More https://telugu.samayam.com/latest-news/crime/bus-collides-with-jeep-in-kurnool-13-killed/articleshow/69283773.cms

No comments