Breaking News

కూంబింగ్ బలగాలే లక్ష్యంగా దాడి.. 11 మందికి గాయాలు


ఈ ఘటనలో వాహనం తునాతునకలు కావడంతో కూంబింగ్ సిబ్బంది చెల్లాచెదురుగా పడిపోయారు. ఈ సమయంలో మావోయిస్టులు కాల్పులకు తెగబడగా.. భద్రతా సిబ్బంది సైతం ధీటుగా బదులివ్వడంతో వారు పారిపోయారు. ఈ ఘటనలో వాహనం తునాతునకలు కావడంతో కూంబింగ్ సిబ్బంది చెల్లాచెదురుగా పడిపోయారు. ఈ సమయంలో మావోయిస్టులు కాల్పులకు తెగబడగా.. భద్రతా సిబ్బంది సైతం ధీటుగా బదులివ్వడంతో వారు పారిపోయారు.

By May 28, 2019 at 10:37AM


Read More https://telugu.samayam.com/latest-news/crime/11-security-personnel-injured-in-ied-blast-in-jharkhand/articleshow/69531802.cms

No comments