ఇంద్రకీలాద్రి పైనుంచి జారిపడ్డ యువకుడు.. జగన్ వచ్చి వెళ్లిన 10 నిమిషాల్లోనే

మిత్రులతో కలిసి మద్యం తాగి, ఇంద్రకీలాద్రిపై పేకాట ఆడుతున్న ఓ యువకుడు.. అటుగా పోలీసులు వస్తుండటం చూసి తప్పించుకోవడానికి పరుగెత్తాడు. ఈ క్రమంలో జారి కిందపడి తీవ్రంగా గాయపడ్డాడు.మిత్రులతో కలిసి మద్యం తాగి, ఇంద్రకీలాద్రిపై పేకాట ఆడుతున్న ఓ యువకుడు.. అటుగా పోలీసులు వస్తుండటం చూసి తప్పించుకోవడానికి పరుగెత్తాడు. ఈ క్రమంలో జారి కిందపడి తీవ్రంగా గాయపడ్డాడు.
By May 29, 2019 at 08:25PM
By May 29, 2019 at 08:25PM
No comments