Breaking News

YS Jagan సంచలన నిర్ణయం.. ఐదు లక్షల్లోపు ఆదాయం ఉన్న ప్రతి ఒక్కరికీ ఉచిత వైద్యం


ఎన్నికలకు కొద్ది రోజుల ముందు వైఎస్ జగన్ సంచలన నిర్ణయం తీసుకున్నారు. రూ.5 లక్షల్లోపు వార్షికాదాయం ఉన్నవారికి యూనివర్సల్ హెల్త్ కార్డులు ఇస్తామన్నారు. వైద్య ఖర్చు రూ.1000 దాటితే ఉచిత వైద్యం అందిస్తామన్నారు.ఎన్నికలకు కొద్ది రోజుల ముందు వైఎస్ జగన్ సంచలన నిర్ణయం తీసుకున్నారు. రూ.5 లక్షల్లోపు వార్షికాదాయం ఉన్నవారికి యూనివర్సల్ హెల్త్ కార్డులు ఇస్తామన్నారు. వైద్య ఖర్చు రూ.1000 దాటితే ఉచిత వైద్యం అందిస్తామన్నారు.

By April 05, 2019 at 07:05PM


Read More https://telugu.samayam.com/elections/assembly-elections/andhra-pradesh/news/ysrcp-chief-ys-jagan-announces-universal-health-card-scheme-for-families-income-below-rs-5-lakhs/articleshow/68742103.cms

No comments