Times Now-VMR Opinion Poll: ఏపీలో వైఎస్ఆర్సీపీ, తెలంగాణలో టీఆర్ఎస్‌దే హవా

జగన్ పార్టీ 20 ఎంపీ సీట్లను గెలుచుకుంటుందని టైమ్స్ నౌ వీఎంఆర్ ఒపీనియన్ పోల్ వెల్లడించింది. టీఆర్ఎస్ పార్టీ 14 సీట్లను గెలుచుకుంటుందని అంచనా వేసింది. గత రెండు సర్వేలతో పోలిస్తే టీడీపీ కాస్త మెరుగుపడింది.జగన్ పార్టీ 20 ఎంపీ సీట్లను గెలుచుకుంటుందని టైమ్స్ నౌ వీఎంఆర్ ఒపీనియన్ పోల్ వెల్లడించింది. టీఆర్ఎస్ పార్టీ 14 సీట్లను గెలుచుకుంటుందని అంచనా వేసింది. గత రెండు సర్వేలతో పోలిస్తే టీడీపీ కాస్త మెరుగుపడింది.
By April 08, 2019 at 08:20PM
By April 08, 2019 at 08:20PM
No comments