Telangana Poorest Candidate: రూ.895 కోట్లు Vs 500 నోటు.. అత్యంత ధనికుడితో పేదోడి ‘ఢీ’

తెలంగాణలోని 17 లోక్ సభ స్థానాలు సహా దేశంలోని 91 స్థానాలకు గురువారం ఎన్నికలు జరగనున్నాయి. తొలిదశలో ధనిక అభ్యర్థి, పేద అభ్యర్థి ఇద్దరూ ఒకే నియోజకవర్గం నుంచి పోటీ చేస్తున్నారు. తెలంగాణలోని 17 లోక్ సభ స్థానాలు సహా దేశంలోని 91 స్థానాలకు గురువారం ఎన్నికలు జరగనున్నాయి. తొలిదశలో ధనిక అభ్యర్థి, పేద అభ్యర్థి ఇద్దరూ ఒకే నియోజకవర్గం నుంచి పోటీ చేస్తున్నారు.
By April 10, 2019 at 06:06PM
By April 10, 2019 at 06:06PM
No comments