TDP: నా సపోర్ట్ టీడీపీకి కాదు.. ఆ మంచి వ్యక్తికి: నిఖిల్ ట్విస్ట్

నిన్న టీడీపీ తరుపున డోన్‌లో ఎన్నికల ప్రచారం నిర్వహించారు హీరో నిఖిల్. సడెన్‌గా నాపై ఫేక్ న్యూస్ వస్తున్నాయి. అవన్నీ రూమర్స్.. నేను ఏ పార్టీకి సపోర్ట్ చేయడం లేదు.. చెత్త అంటూ వీడియో వదిలారు. ఇంతకీ నిఖిల్ ఏమన్నారంటే. నిన్న టీడీపీ తరుపున డోన్‌లో ఎన్నికల ప్రచారం నిర్వహించారు హీరో నిఖిల్. సడెన్‌గా నాపై ఫేక్ న్యూస్ వస్తున్నాయి. అవన్నీ రూమర్స్.. నేను ఏ పార్టీకి సపోర్ట్ చేయడం లేదు.. చెత్త అంటూ వీడియో వదిలారు. ఇంతకీ నిఖిల్ ఏమన్నారంటే.
By April 06, 2019 at 04:36PM
By April 06, 2019 at 04:36PM
No comments