Sri Reddy: నానిని అందరూ ఆహా ఓహో అంటుంటే ఆమె మాత్రం ఏకేసింది!

ఒక నటుడిలోని ప్రతిభ ఏంటన్నది అతను చేసే పాత్ర ద్వారా బయటవస్తుంది. కాని జెర్సీ చిత్రంలో నాని చేసిన పాత్ర అతని నటనకు పరీక్ష లాంటిది. ఫెయిల్డ్ క్రికెటర్‌గా.. అసమర్ధపు తండ్రిగా, భర్తగా, అగ్ని పర్వతం బద్దలయ్యేంత నిజాన్ని బయట పెడితే గుండెలు ఎక్కడ బద్ధలౌతాయని ఆ వేదనను తనలోనే దాచుకుంటూ.. పైకి నవ్వుతూ, ప్రేక్షకుల్ని ఏడిపిస్తూ నాని చేసిన నటనను అద్భుతం అంటే చిన్న మాటే అవుతుంది. ఒక నటుడిలోని ప్రతిభ ఏంటన్నది అతను చేసే పాత్ర ద్వారా బయటవస్తుంది. కాని జెర్సీ చిత్రంలో నాని చేసిన పాత్ర అతని నటనకు పరీక్ష లాంటిది. ఫెయిల్డ్ క్రికెటర్‌గా.. అసమర్ధపు తండ్రిగా, భర్తగా, అగ్ని పర్వతం బద్దలయ్యేంత నిజాన్ని బయట పెడితే గుండెలు ఎక్కడ బద్ధలౌతాయని ఆ వేదనను తనలోనే దాచుకుంటూ.. పైకి నవ్వుతూ, ప్రేక్షకుల్ని ఏడిపిస్తూ నాని చేసిన నటనను అద్భుతం అంటే చిన్న మాటే అవుతుంది.
By April 24, 2019 at 01:00PM
By April 24, 2019 at 01:00PM
No comments