Breaking News

RRR నుంచి తప్పుకున్న హాలీవుడ్ భామ


దర్శకధీరుడు రాజమౌళి ప్రతిష్టాత్మక సినిమా ‘ఆర్‌ఆర్‌ఆర్’ నుంచి బ్రిటన్ భామ, ఎన్టీఆర్ హీరోయిన్ డైసీ ఎడ్గార్ జోన్స్ తప్పుకుంది. అనివార్య కారణాలతో ఆమె ఈ ప్రాజెక్టులో కొనసాగలేకపోతోందని మూవీ టీమ్ తెలిపింది.దర్శకధీరుడు రాజమౌళి ప్రతిష్టాత్మక సినిమా ‘ఆర్‌ఆర్‌ఆర్’ నుంచి బ్రిటన్ భామ, ఎన్టీఆర్ హీరోయిన్ డైసీ ఎడ్గార్ జోన్స్ తప్పుకుంది. అనివార్య కారణాలతో ఆమె ఈ ప్రాజెక్టులో కొనసాగలేకపోతోందని మూవీ టీమ్ తెలిపింది.

By April 06, 2019 at 12:19PM


Read More https://telugu.samayam.com/telugu-movies/cinema-news/british-actress-daisy-edgar-jones-walks-out-of-rajamoulis-rrr/articleshow/68750428.cms

No comments