RRR Movie: స్కూటర్‌పై తారక్, చరణ్ రయ్ రయ్.. వీడియో వైలర్

షూటింగ్ లొకేషన్‌లో ఉన్న క్యారీ వ్యాన్ వద్దకు చరణ్ తెలుపు రంగు యాక్టివా స్కూటర్‌ను రైడ్ చేసుకుంటూ వచ్చారు. ఆ క్యారీ వ్యాన్‌లో నుంచి ఎన్టీఆర్ దిగారు. వెంటనే చరణ్ వెనక్కి జరిగి రైడింగ్ సీట్‌ను తారక్‌కు అందించారు.షూటింగ్ లొకేషన్‌లో ఉన్న క్యారీ వ్యాన్ వద్దకు చరణ్ తెలుపు రంగు యాక్టివా స్కూటర్‌ను రైడ్ చేసుకుంటూ వచ్చారు. ఆ క్యారీ వ్యాన్‌లో నుంచి ఎన్టీఆర్ దిగారు. వెంటనే చరణ్ వెనక్కి జరిగి రైడింగ్ సీట్‌ను తారక్‌కు అందించారు.
By April 02, 2019 at 09:50PM
By April 02, 2019 at 09:50PM
No comments