PM Modi Exclusive Interview: విపక్షాలే నన్ను హీరోను చేశాయి, నిజమైన దేశభక్తి అదే!

లోక్‌సభ ఎన్నికలు కీలక దశకు చేరుకున్నాయి. ఆరోపణలు, ప్రత్యారోపణలతో దేశంలో రాజకీయ వేడి పుట్టింది. ఇలాంటి తరుణంలో టైమ్స్ ఆఫ్ ఇండియాకు ప్రత్యేక ఇంటర్వ్యూ ఇచ్చారు. దేశ ఆర్థిక వ్యవస్థ, బాలాకోట్ దాడులు, జీఎస్టీ, విపక్షాల విమర్శలు తదితర అంశాలపై ఆసక్తికర సమాధానాలు చెప్పారు.లోక్‌సభ ఎన్నికలు కీలక దశకు చేరుకున్నాయి. ఆరోపణలు, ప్రత్యారోపణలతో దేశంలో రాజకీయ వేడి పుట్టింది. ఇలాంటి తరుణంలో టైమ్స్ ఆఫ్ ఇండియాకు ప్రత్యేక ఇంటర్వ్యూ ఇచ్చారు. దేశ ఆర్థిక వ్యవస్థ, బాలాకోట్ దాడులు, జీఎస్టీ, విపక్షాల విమర్శలు తదితర అంశాలపై ఆసక్తికర సమాధానాలు చెప్పారు.
By April 18, 2019 at 05:00PM
By April 18, 2019 at 05:00PM
No comments