Breaking News

Nani 25: సుధీర్‌బాబు, నాని సినిమా.. ‘వి’చిత్రమైన టైటిల్!


ఇప్పటి వరకు వచ్చిన వార్తలన్నింటినీ నిజం చేస్తూ నాని తన 25వ సినిమాను ప్రకటించారు. ఈ చిత్రానికి విచిత్రంగా ‘V’ అనే టైటిల్‌ను ఖరారు చేశారు. పోస్టర్‌ను కూడా విడుదల చేశారు.ఇప్పటి వరకు వచ్చిన వార్తలన్నింటినీ నిజం చేస్తూ నాని తన 25వ సినిమాను ప్రకటించారు. ఈ చిత్రానికి విచిత్రంగా ‘V’ అనే టైటిల్‌ను ఖరారు చేశారు. పోస్టర్‌ను కూడా విడుదల చేశారు.

By April 29, 2019 at 11:39AM


Read More https://telugu.samayam.com/telugu-movies/cinema-news/nani-sudheer-babu-multistarrer-titled-as-v/articleshow/69092338.cms

No comments