Breaking News

Nagari: విహారంలో విషాదం.. యువతీ యువకుల మృతి, ఆల్కహాలే కారణమా?


విహార యాత్రలో విషాదం చోటుచేసుకుంది. చిత్తూరు జిల్లా నగరిలో జరిగిన రోడ్డు ప్రమాదంలో ఇద్దరు యువకులు, ఓ యువతి దుర్మరణం పాలయ్యారు. వీరు చెన్నైకి చెందిన వారిగా పోలీసులు గుర్తించారు.విహార యాత్రలో విషాదం చోటుచేసుకుంది. చిత్తూరు జిల్లా నగరిలో జరిగిన రోడ్డు ప్రమాదంలో ఇద్దరు యువకులు, ఓ యువతి దుర్మరణం పాలయ్యారు. వీరు చెన్నైకి చెందిన వారిగా పోలీసులు గుర్తించారు.

By April 18, 2019 at 09:40PM


Read More https://telugu.samayam.com/latest-news/crime/tragedy-in-tour-3-chennai-based-youths-killed-in-road-accident-in-chittoor/articleshow/68944451.cms

No comments