Breaking News

Mohan Babu: ఖబడ్దార్.. వైసీపీ సినీస్టార్స్ మీ ఆటలు సాగవ్: చంద్రబాబు హెచ్చరిక


‘ఎన్నికలు వచ్చే సరికి ఏపీకి చాలా వలస పక్షులు వచ్చాయి హైదరాబాద్ నుంచి. వైసీపీ తరుపున ఇక్కడ ప్రచారం చేస్తున్న వాళ్లు ఇక్కడ వాళ్లు కాదు. హైదరాబాద్ నుండి కేసీఆర్ బెదిరించి పంపంచాడు. ఫోన్ చేసి నువ్ హైదరాబాద్‌లో ఉండాలంటే నువ్ వైసీపీకి పనిచేయి అని బెదిరిస్తున్నాడు.‘ఎన్నికలు వచ్చే సరికి ఏపీకి చాలా వలస పక్షులు వచ్చాయి హైదరాబాద్ నుంచి. వైసీపీ తరుపున ఇక్కడ ప్రచారం చేస్తున్న వాళ్లు ఇక్కడ వాళ్లు కాదు. హైదరాబాద్ నుండి కేసీఆర్ బెదిరించి పంపంచాడు. ఫోన్ చేసి నువ్ హైదరాబాద్‌లో ఉండాలంటే నువ్ వైసీపీకి పనిచేయి అని బెదిరిస్తున్నాడు.

By April 03, 2019 at 09:04PM


Read More https://telugu.samayam.com/telugu-movies/cinema-news/ap-cm-chandrababu-naidu-strong-warning-to-mohan-babu-ali-and-jayasudha/articleshow/68709725.cms

No comments