Breaking News

Majili Promotions: కప్పు.. కప్పులోనూ ఉంది ‘మజిలీ’.. వహ్ !! చై-సామ్


సమంత, నాగ చైతన్య నటించిన ‘మజిలీ’ చిత్రం ఈనెల 5న ప్రేక్షకుల ముందుకు రానుండటంతో ప్రమోషన్స్‌ని కొత్త పుంతలు తొక్కిస్తున్నారు. పెళ్లి తరువాత సమంత, నాగ చైతన్యలు జోడీ కడుతుండటంతో ఈ మూవీపై విపరీతమైన అంచనాలు ఉన్నాయి.సమంత, నాగ చైతన్య నటించిన ‘మజిలీ’ చిత్రం ఈనెల 5న ప్రేక్షకుల ముందుకు రానుండటంతో ప్రమోషన్స్‌ని కొత్త పుంతలు తొక్కిస్తున్నారు. పెళ్లి తరువాత సమంత, నాగ చైతన్యలు జోడీ కడుతుండటంతో ఈ మూవీపై విపరీతమైన అంచనాలు ఉన్నాయి.

By April 02, 2019 at 05:27PM


Read More https://telugu.samayam.com/telugu-movies/cinema-news/samantha-naga-chaitanya-starrer-majili-movie-promotions-on-coffee-cups-goes-viral/articleshow/68689016.cms

No comments