Breaking News

Majili Box Office Collection: బాక్సాఫీస్‌ను షేక్ చేస్తున్న ‘మజిలీ’


తొలిరోజు రూ.7కోట్లకు పైగా కలెక్షన్లు రాబట్టిన ఈ చిత్రం రెండోరోజులకు రూ.20కోట్లు రాబట్టింది. ఫస్ట్ వీకెండ్‌లో(ఆదివారానికి) ప్రపంచవ్యాప్తంగా రూ.32కోట్ల గ్రాస్ కలెక్షన్లతో రూ.21కోట్ల షేర్ రాబట్టింది. తొలిరోజు రూ.7కోట్లకు పైగా కలెక్షన్లు రాబట్టిన ఈ చిత్రం రెండోరోజులకు రూ.20కోట్లు రాబట్టింది. ఫస్ట్ వీకెండ్‌లో(ఆదివారానికి) ప్రపంచవ్యాప్తంగా రూ.32కోట్ల గ్రాస్ కలెక్షన్లతో రూ.21కోట్ల షేర్ రాబట్టింది.

By April 08, 2019 at 10:17AM


Read More https://telugu.samayam.com/telugu-movies/cinema-news/samantha-naga-chaitanya-love-story-majili-soars-ahead-third-day-collection-details-here/articleshow/68771873.cms

No comments