Breaking News

Mahesh Babu: ‘మహర్షి’ టీజర్.. ఉగాది నాడు మహేష్ ఫ్యాన్స్‌కి పండగే


మహేష్ బాబు, పూజా హెగ్డే హీరోహీరోయిన్లుగా నటించిన ‘మహర్షి’ మూవీ టీజర్ విడుదల తేదీని ప్రకటించారు దర్శకుడు వంశీ పైడిపల్లి. ఈ సందర్భంగా ‘మహర్షి’ టీజర్‌ పోస్టర్‌ను విడుదల చేశారు. మహేష్ బాబు, పూజా హెగ్డే హీరోహీరోయిన్లుగా నటించిన ‘మహర్షి’ మూవీ టీజర్ విడుదల తేదీని ప్రకటించారు దర్శకుడు వంశీ పైడిపల్లి. ఈ సందర్భంగా ‘మహర్షి’ టీజర్‌ పోస్టర్‌ను విడుదల చేశారు.

By April 04, 2019 at 08:31PM


Read More https://telugu.samayam.com/telugu-movies/cinema-news/mahesh-babu-starrer-maharshi-teaser-on-april-6/articleshow/68726757.cms

No comments