Lakshmi's NTR: ఏపీ హైకోర్టులో ట్విస్ట్.. ఎన్నికల ముందు విడుదలకు నోచుకోదా?

‘లక్ష్మీస్ ఎన్టీఆర్’ సినిమా ఎన్నికల ముందు ఏపీలో విడుదలకు నోచుకునేలా కనిపించడంలేదు. ఏపీలో సినిమా విడుదల అంశంపై విచారణను హైకోర్టు తాజాగా ఏప్రిల్ 9కి వాయిదా వేసింది.‘లక్ష్మీస్ ఎన్టీఆర్’ సినిమా ఎన్నికల ముందు ఏపీలో విడుదలకు నోచుకునేలా కనిపించడంలేదు. ఏపీలో సినిమా విడుదల అంశంపై విచారణను హైకోర్టు తాజాగా ఏప్రిల్ 9కి వాయిదా వేసింది.
By April 03, 2019 at 07:34PM
By April 03, 2019 at 07:34PM
No comments