Breaking News

Lakshmis NTR: రీల్ చంద్రబాబు సినిమా కష్టాలు.. ఫ్యామిలీని మరిచి బాబుగా!!


ఆర్జీవీ కంపెనీ నుంచి వచ్చిన ఈ నటుడు ఇప్పటికే పలు వైవిధ్యమైన పాత్రలు పోషించారు. ‘వంగవీటి’లో దేవినేని నెహ్రూ, ‘యన్.టి.ఆర్’లో వై.ఎస్.రాజశేఖర్ రెడ్డి పాత్రల్లో శ్రీతేజ్ కనిపించారు. అయితే, ‘లక్ష్మీస్ ఎన్టీఆర్’లో శ్రీతేజ్ పోషించిన చంద్రబాబు పాత్రకు ప్రేక్షకుల నుంచి మంచి స్పందన వస్తోంది. ఆర్జీవీ కంపెనీ నుంచి వచ్చిన ఈ నటుడు ఇప్పటికే పలు వైవిధ్యమైన పాత్రలు పోషించారు. ‘వంగవీటి’లో దేవినేని నెహ్రూ, ‘యన్.టి.ఆర్’లో వై.ఎస్.రాజశేఖర్ రెడ్డి పాత్రల్లో శ్రీతేజ్ కనిపించారు. అయితే, ‘లక్ష్మీస్ ఎన్టీఆర్’లో శ్రీతేజ్ పోషించిన చంద్రబాబు పాత్రకు ప్రేక్షకుల నుంచి మంచి స్పందన వస్తోంది.

By April 01, 2019 at 06:03PM


Read More https://telugu.samayam.com/telugu-movies/cinema-news/rgv-lakshmis-ntr-movie-actor-sri-tej-about-chandrababu-character/articleshow/68672781.cms

No comments