Breaking News

Lakshmis NTR USA Collections: ‘లక్ష్మీస్ ఎన్టీఆర్’ వీకెండ్ కలెక్షన్స్.. బాలయ్య మూవీని బ్రేక్ చేసిన వర్మ


రామ్ గోపాల్ వర్మ డైరెక్షన్‌లో వచ్చిన ‘లక్ష్మీస్ ఎన్టీఆర్’ శుక్రవారం నాడు విడుదలై పాజిటివ్ టాక్‌తో మంచి కలెక్షన్లు రాబడుతోంది. ఆంధ్ర మినహా ప్రపంచ వ్యాప్తంగా విడుదలైన ఈ మూవీ వీకెండ్ కలెక్షన్ల వివరాలను తెలియజేశారు వర్మ. రామ్ గోపాల్ వర్మ డైరెక్షన్‌లో వచ్చిన ‘లక్ష్మీస్ ఎన్టీఆర్’ శుక్రవారం నాడు విడుదలై పాజిటివ్ టాక్‌తో మంచి కలెక్షన్లు రాబడుతోంది. ఆంధ్ర మినహా ప్రపంచ వ్యాప్తంగా విడుదలైన ఈ మూవీ వీకెండ్ కలెక్షన్ల వివరాలను తెలియజేశారు వర్మ.

By April 02, 2019 at 12:23PM


Read More https://telugu.samayam.com/telugu-movies/cinema-news/lakshmis-ntr-tops-4th-grossing-telugu-movie-in-2019-in-usa-whereas-third-disaster-for-niharika/articleshow/68683784.cms

No comments