Kishore Tirumala: చిత్రలహరి డైలాగ్స్.. వాట్సాప్‌లో వైరల్ అవుతున్న పంచ్‌లు ఇవిగో

‘‘ఎప్పుడూ గెలిచేవాడు గెలిస్తే.. అది హెడ్ లైన్సే. ఎప్పుడూ ఓడిపోతున్నవాడు గెలిస్తే అది హిస్టరీ’’.. ఇలాంటి డైలాగ్ విన్నప్పుడేగా ఫెయిల్ అవడం ఒక అదృష్టం అని ధైర్యం తెచ్చుకోవడానికి. సినిమా అంటే పంచ్‌లు పేలాల్సిన అవసరం లేదు.. అభిప్రాయాలను పంచుకునేలా ఉంటే చాలు అన్నట్టుగా ఉంటాయి ప్రముఖ దర్శకుడు కిషోర్ తిరుమల డైలాగ్స్. ‘‘ఎప్పుడూ గెలిచేవాడు గెలిస్తే.. అది హెడ్ లైన్సే. ఎప్పుడూ ఓడిపోతున్నవాడు గెలిస్తే అది హిస్టరీ’’.. ఇలాంటి డైలాగ్ విన్నప్పుడేగా ఫెయిల్ అవడం ఒక అదృష్టం అని ధైర్యం తెచ్చుకోవడానికి. సినిమా అంటే పంచ్‌లు పేలాల్సిన అవసరం లేదు.. అభిప్రాయాలను పంచుకునేలా ఉంటే చాలు అన్నట్టుగా ఉంటాయి ప్రముఖ దర్శకుడు కిషోర్ తిరుమల డైలాగ్స్.
By April 22, 2019 at 12:45PM
By April 22, 2019 at 12:45PM
No comments