Breaking News

Kabir Singh Teaser: ‘అర్జున్ రెడ్డి’కి నచ్చేసిన కబీర్ సింగ్ టీజర్.. కిక్కిచ్చే ట్వీట్


చిన్న చిత్రంగా విడుదలై టాలీవుడ్‌లో సంచలన విజయాన్ని నమోదు చేసిన ట్రెండ్ సెట్టర్ మూవీ ‘అర్జున్ రెడ్డి’ చిత్రాన్ని హిందీలో రీమేక్ చేస్తున్న విషయం తెలిసిందే. తాజాగా ఈ మూవీ టీజర్‌ను విడుదల చేసింది చిత్ర యూనిట్. చిన్న చిత్రంగా విడుదలై టాలీవుడ్‌లో సంచలన విజయాన్ని నమోదు చేసిన ట్రెండ్ సెట్టర్ మూవీ ‘అర్జున్ రెడ్డి’ చిత్రాన్ని హిందీలో రీమేక్ చేస్తున్న విషయం తెలిసిందే. తాజాగా ఈ మూవీ టీజర్‌ను విడుదల చేసింది చిత్ర యూనిట్.

By April 09, 2019 at 04:59PM


Read More https://telugu.samayam.com/telugu-movies/cinema-news/tollywood-arjun-reddy-praise-on-shahid-kapoors-kabir-singh-teaser/articleshow/68794851.cms

No comments