Breaking News

Janasena Trolls: ఎవరికి ఓటేయాలో నాకు తెల్సు.. మీ లెక్చర్లు ఆపండి: రేణు దేశాయ్ ఫైర్


ఓటు హక్కు గురించి తన వాల్‌పై చాలా మంది లెక్చర్లు ఇస్తూ తన వాల్‌పై వేలికి ఇంక్ ఉన్న ఫొటోలను షేర్ చేస్తున్నారని వాటిని మళ్లీ చూపించొద్దని కోరారు. జనహితం కోసమే ఈ పోస్ట్ పెడున్నా అంటూ ఘాటుగా స్పందించారు రేణు దేశాయ్. ఓటు హక్కు గురించి తన వాల్‌పై చాలా మంది లెక్చర్లు ఇస్తూ తన వాల్‌పై వేలికి ఇంక్ ఉన్న ఫొటోలను షేర్ చేస్తున్నారని వాటిని మళ్లీ చూపించొద్దని కోరారు. జనహితం కోసమే ఈ పోస్ట్ పెడున్నా అంటూ ఘాటుగా స్పందించారు రేణు దేశాయ్.

By April 12, 2019 at 07:33PM


Read More https://telugu.samayam.com/telugu-movies/cinema-news/actress-renu-desai-strong-warning-to-pawan-kalyan-fans-over-vote-for-janasena-trolls/articleshow/68853088.cms

No comments