Breaking News

Happy Birthday Samantha: ‘ఏ మాయ చేశావే’.. 31 ఏళ్లుగా సమంతోత్సాహం


‘‘కుందనపు బొమ్మ... కుందనపు బొమ్మ... కుందనపు బొమ్మా నువ్వే మనసుకి వెలుగమ్మా కుందనపు బొమ్మ... నిన్నే మరువదు ఈ జన్మ’’ ‘ఏ మాయ చేశావే’ చిత్రంలోని ఈ పాటను అనంత శ్రీరామ్.. బహుషా సమంత రూపాన్ని ఊహించుకునే రాసి ఉంటాడు అందుకే ఈ పాట వింటున్న ప్రతిసారి సమంత కోసమే ఈ పాట పుట్టిందా అన్నట్టుగా ఉంటుంది. ‘‘కుందనపు బొమ్మ... కుందనపు బొమ్మ... కుందనపు బొమ్మా నువ్వే మనసుకి వెలుగమ్మా కుందనపు బొమ్మ... నిన్నే మరువదు ఈ జన్మ’’ ‘ఏ మాయ చేశావే’ చిత్రంలోని ఈ పాటను అనంత శ్రీరామ్.. బహుషా సమంత రూపాన్ని ఊహించుకునే రాసి ఉంటాడు అందుకే ఈ పాట వింటున్న ప్రతిసారి సమంత కోసమే ఈ పాట పుట్టిందా అన్నట్టుగా ఉంటుంది.

By April 28, 2019 at 02:23AM


Read More https://telugu.samayam.com/telugu-movies/cinema-news/samantha-akkineni-birthday-special-ye-maaya-chesave-to-majili-love-journey/articleshow/69077496.cms

No comments