Hafizpur Muders: లిఫ్ట్ ఇస్తూ దగ్గరై.. నమ్మించి రేప్, హత్య.. విస్మయం గొలిపే వాస్తవాలు

బొమ్మలరామారం మండలం హాఫీజ్‌పూర్లో జరిగిన శ్రావణి, మనీషా హత్యల విషయమై విస్మయం గొలిపే వాస్తవాలు వెలుగు చూస్తున్నాయి. బస్సు సౌకర్యం సరిగా లేకపోవడం శాపమైందని తెలుస్తోంది. లిఫ్ట్ పేరుతో అమ్మాయిలను శ్రీనివాస్ రెడ్డి ట్రాప్ చేశాడని పోలీసులు తెలిపారు.బొమ్మలరామారం మండలం హాఫీజ్‌పూర్లో జరిగిన శ్రావణి, మనీషా హత్యల విషయమై విస్మయం గొలిపే వాస్తవాలు వెలుగు చూస్తున్నాయి. బస్సు సౌకర్యం సరిగా లేకపోవడం శాపమైందని తెలుస్తోంది. లిఫ్ట్ పేరుతో అమ్మాయిలను శ్రీనివాస్ రెడ్డి ట్రాప్ చేశాడని పోలీసులు తెలిపారు.
By April 29, 2019 at 11:04PM
By April 29, 2019 at 11:04PM
No comments