First Day: తొలిరోజు బాగానే రాబట్టిన ‘చిత్రలహరి’

తెలుగు రాష్ట్రాల్లో ‘చిత్రలహరి’ తొలిరోజు రూ.3.08కోట్ల షేర్ రాబట్టినట్లు తెలుస్తోంది. దీంతో వారాంతంలో ఈ సినిమా రూ.8-10కోట్ల వరకు షేర్ రాబట్టే అవకాశాలున్నాయని ట్రేడ్ నిపుణులు అంచనా వేస్తున్నారు. తెలుగు రాష్ట్రాల్లో ‘చిత్రలహరి’ తొలిరోజు రూ.3.08కోట్ల షేర్ రాబట్టినట్లు తెలుస్తోంది. దీంతో వారాంతంలో ఈ సినిమా రూ.8-10కోట్ల వరకు షేర్ రాబట్టే అవకాశాలున్నాయని ట్రేడ్ నిపుణులు అంచనా వేస్తున్నారు.
By April 13, 2019 at 11:22AM
By April 13, 2019 at 11:22AM
No comments