Box Office Collections: ‘మజిలీ’ బాక్సాఫీస్ బ్యాటింగ్.. రూ.50 కోట్లు నాటౌట్!

‘మజిలీ’ని సెన్సిబుల్ సమ్మర్ బ్లాక్‌బస్టర్‌గా అభివర్ణిస్తోన్న నిర్మాణ సంస్థ షైన్ స్క్రీన్స్ ట్విట్టర్ ద్వారా ప్రేక్షకులకు ధన్యవాదాలు తెలియజేసింది. ప్రపంచ వ్యాప్తంగా రూ.50 కోట్ల గ్రాస్‌తో ఇంకా నాటౌట్‌గా ‘మజిలీ’ నిలిచిందని షైన్ స్క్రీన్స్ ట్వీట్ చేసింది.‘మజిలీ’ని సెన్సిబుల్ సమ్మర్ బ్లాక్‌బస్టర్‌గా అభివర్ణిస్తోన్న నిర్మాణ సంస్థ షైన్ స్క్రీన్స్ ట్విట్టర్ ద్వారా ప్రేక్షకులకు ధన్యవాదాలు తెలియజేసింది. ప్రపంచ వ్యాప్తంగా రూ.50 కోట్ల గ్రాస్‌తో ఇంకా నాటౌట్‌గా ‘మజిలీ’ నిలిచిందని షైన్ స్క్రీన్స్ ట్వీట్ చేసింది.
By April 15, 2019 at 12:12PM
By April 15, 2019 at 12:12PM
No comments