ఎల్బీ స్టేడియంలో ఫ్లడ్‌లైట్ టవర్ కూలి ఒకరి మృతి

నగరంలో ఈదురుగాలులు బీభత్సం చేశాయి. బలమైన ఈదురుగాలులకు ఎల్బీ స్టేడియంలో ఫ్లడ్ లైట్ టవర్ కుప్పకూలింది. ఈ ఘటనలో ఒకరు దుర్మరణం పాలవగా.. మరో ముగ్గురు గాయపడ్డారు.నగరంలో ఈదురుగాలులు బీభత్సం చేశాయి. బలమైన ఈదురుగాలులకు ఎల్బీ స్టేడియంలో ఫ్లడ్ లైట్ టవర్ కుప్పకూలింది. ఈ ఘటనలో ఒకరు దుర్మరణం పాలవగా.. మరో ముగ్గురు గాయపడ్డారు.
By April 22, 2019 at 09:03PM
By April 22, 2019 at 09:03PM
No comments