Breaking News

పెళ్లి చేసుకుంటానని రేప్.. రాష్ట్రపతి భవన్ ఉద్యోగిపై కేసు


రాష్ట్రపతి భవన్‌లో పనిచేసే ఓ ఉద్యోగి తనను మోసం చేశాడని ఓ యువతి ఢిల్లీలోని నార్త్ అవెన్యూ పోలీస్‌స్టేషన్ ఫిర్యాదు చేసింది. పెళ్లి చేసుకుంటానని చెప్పి తనతో లైంగిక సంబంధం పెట్టుకున్నాడని, తీరా మోజు తీరాక మొహం చాటేశాడని ఫిర్యాదులో పేర్కొంది.రాష్ట్రపతి భవన్‌లో పనిచేసే ఓ ఉద్యోగి తనను మోసం చేశాడని ఓ యువతి ఢిల్లీలోని నార్త్ అవెన్యూ పోలీస్‌స్టేషన్ ఫిర్యాదు చేసింది. పెళ్లి చేసుకుంటానని చెప్పి తనతో లైంగిక సంబంధం పెట్టుకున్నాడని, తీరా మోజు తీరాక మొహం చాటేశాడని ఫిర్యాదులో పేర్కొంది.

By April 14, 2019 at 03:53PM


Read More https://telugu.samayam.com/latest-news/crime/woman-raped-by-rashtrapati-bhavan-staffer-on-pretext-of-marriage/articleshow/68874446.cms

No comments