హైదరాబాద్‌లో నేడు శ్రీరామ శోభాయాత్ర.. ట్రాఫిక్ ఆంక్షలు

సీతారాంబాగ్ ఆలయం నుంచి ప్రారంభమయ్యే యాత్ర సుల్తాన్ బజార్‌లోని హనుమాన్ వ్యాయామశాల వద్ద ముగుస్తుంది. యాత్ర జరుగుతున్న సమయంలో అక్కడ ట్రాఫిక్ నియంత్రణతో పాటు సాధారణ వాహనాలను దారి మళ్లించడం వంటి వాటిపై పోలీసులు దృష్టి సారించారు. సీతారాంబాగ్ ఆలయం నుంచి ప్రారంభమయ్యే యాత్ర సుల్తాన్ బజార్‌లోని హనుమాన్ వ్యాయామశాల వద్ద ముగుస్తుంది. యాత్ర జరుగుతున్న సమయంలో అక్కడ ట్రాఫిక్ నియంత్రణతో పాటు సాధారణ వాహనాలను దారి మళ్లించడం వంటి వాటిపై పోలీసులు దృష్టి సారించారు.
By April 14, 2019 at 08:13AM
By April 14, 2019 at 08:13AM
No comments