ఇంటర్ బోర్డ్ ముట్టడి పిలుపు.. నేతల ముందస్తు అరెస్ట్‌లతో ఉద్రిక్తత

ముందస్తు అరెస్ట్‌లపై కాంగ్రెస్ నేతలు మండిపడ్డారు. అరెస్టులతో ఉద్యమాన్ని ఆపలేరని.. విద్యార్థులకు న్యాయం చేయాలని డిమాండ్ చేశారు. రాష్ట్రంలో హక్కులను కాలరాస్తున్నారని.. పోలీసులు బలవంతంగా అరెస్టులు చేసి నిర్బంధించడం అక్రమమని మండిపడ్డారు. ముందస్తు అరెస్ట్‌లపై కాంగ్రెస్ నేతలు మండిపడ్డారు. అరెస్టులతో ఉద్యమాన్ని ఆపలేరని.. విద్యార్థులకు న్యాయం చేయాలని డిమాండ్ చేశారు. రాష్ట్రంలో హక్కులను కాలరాస్తున్నారని.. పోలీసులు బలవంతంగా అరెస్టులు చేసి నిర్బంధించడం అక్రమమని మండిపడ్డారు.
By April 29, 2019 at 12:36PM
By April 29, 2019 at 12:36PM
No comments