Breaking News

సినీనటుడు మోహన్‌బాబుకు ఏడాది జైలుశిక్ష


లక్ష్మీప్రసన్న పిక్చర్స్ బ్యానర్‌పై వైవీఎస్ చౌదరి ఓ సినిమా తీశారు. దీనికి సంబంధించి ఆయనకు రెమ్యునరేషన్‌గా మోహన్‌బాబు ఓ చెక్కు ఇచ్చారు. ఆ చెక్కు బౌన్స్ కావడంతో వైవీఎస్ చౌదరి 2010లో మోహన్‌బాబుపై కేసు వేశారు. లక్ష్మీప్రసన్న పిక్చర్స్ బ్యానర్‌పై వైవీఎస్ చౌదరి ఓ సినిమా తీశారు. దీనికి సంబంధించి ఆయనకు రెమ్యునరేషన్‌గా మోహన్‌బాబు ఓ చెక్కు ఇచ్చారు. ఆ చెక్కు బౌన్స్ కావడంతో వైవీఎస్ చౌదరి 2010లో మోహన్‌బాబుపై కేసు వేశారు.

By April 02, 2019 at 01:36PM


Read More https://telugu.samayam.com/telugu-movies/cinema-news/actor-mohan-babu-gets-one-year-jail-rs-41-75-lakh-fine-in-cheque-bounce-case/articleshow/68685314.cms

No comments