Breaking News

వారెవ్వా ‘మన్మథుడా’.. ఆ ఫిజిక్ ఏంది ద్యావుడా!


ప్రస్తుతం నాగార్జున.. ‘మన్మథుడు 2’ చిత్రంలో నటిస్తున్నారు. ఈ చిత్రానికి ప్రముఖ నటుడు, చి.ల.సౌ చిత్రంతో డెబ్యూలోనే తొలి హిట్ అందుకున్న రాహుల్ రవీంద్రన్ దర్శకత్వం వహిస్తున్నారు. ప్రస్తుతం పోర్చుగల్‌లో లాంగ్ షెడ్యూల్ జరుపుకుంటున్న ఈ మూవీ మేకింగ్ స్టిల్స్‌ను సోషల్ మీడియా ద్వారా షేర్ చేశారు దర్శకుడు రాహుల్ రవీంద్రన్. ప్రస్తుతం నాగార్జున.. ‘మన్మథుడు 2’ చిత్రంలో నటిస్తున్నారు. ఈ చిత్రానికి ప్రముఖ నటుడు, చి.ల.సౌ చిత్రంతో డెబ్యూలోనే తొలి హిట్ అందుకున్న రాహుల్ రవీంద్రన్ దర్శకత్వం వహిస్తున్నారు. ప్రస్తుతం పోర్చుగల్‌లో లాంగ్ షెడ్యూల్ జరుపుకుంటున్న ఈ మూవీ మేకింగ్ స్టిల్స్‌ను సోషల్ మీడియా ద్వారా షేర్ చేశారు దర్శకుడు రాహుల్ రవీంద్రన్.

By April 18, 2019 at 11:41PM


Read More https://telugu.samayam.com/telugu-movies/cinema-news/manmadhudu-2-director-rahul-ravindran-shares-nagarjuna-new-fitness-looks/articleshow/68946244.cms

No comments