Breaking News

మెగాస్టార్ సినిమాలో మహానటి!


ప్రస్తుతం చిరంజీవి హీరోగా తెరకెక్కుతోన్న ‘సైరా’ సినిమాపై ప్రేక్షకుల్లో భారీ అంచనాలున్నాయి. రాయలసీమ ప్రాంతానికి చెందిన స్వాతంత్య్ర సమరయోధుడు ఉయ్యాలవాడ నరసింహారెడ్డి జీవితకథ ఆధారంగా ఈ సినిమాను తెరకెక్కిస్తు్న్నారు.ప్రస్తుతం చిరంజీవి హీరోగా తెరకెక్కుతోన్న ‘సైరా’ సినిమాపై ప్రేక్షకుల్లో భారీ అంచనాలున్నాయి. రాయలసీమ ప్రాంతానికి చెందిన స్వాతంత్య్ర సమరయోధుడు ఉయ్యాలవాడ నరసింహారెడ్డి జీవితకథ ఆధారంగా ఈ సినిమాను తెరకెక్కిస్తు్న్నారు.

By April 10, 2019 at 09:59AM


Read More https://telugu.samayam.com/telugu-movies/cinema-news/keerthy-suresh-in-chiranjeevi-and-koratala-siva-film/articleshow/68805543.cms

No comments