Breaking News

అక్కాచెల్లెళ్లను రేప్ చేసిన కేసులో దోషిగా ఆశారాం బాపు కొడుకు


మహిళా శిష్యురాలిపై అత్యాచారం కేసులో ఆశారాం బాపు జీవిత ఖైదు అనుభవిస్తుండగా.. అతడి కొడుకు నారాయణ్ సాయి ఓ అత్యాచారం కేసులో దోషిగా తేలాడు. ఇద్దరు అక్కాచెల్లెళ్లను అత్యాచారం చేసిన కేసులో సూరత్ కోర్టు అతడిని దోషిగా ప్రకటించింది.మహిళా శిష్యురాలిపై అత్యాచారం కేసులో ఆశారాం బాపు జీవిత ఖైదు అనుభవిస్తుండగా.. అతడి కొడుకు నారాయణ్ సాయి ఓ అత్యాచారం కేసులో దోషిగా తేలాడు. ఇద్దరు అక్కాచెల్లెళ్లను అత్యాచారం చేసిన కేసులో సూరత్ కోర్టు అతడిని దోషిగా ప్రకటించింది.

By April 26, 2019 at 08:50PM


Read More https://telugu.samayam.com/latest-news/india-news/surat-sessions-court-convicts-asaram-bapu-son-narayan-sai-in-rape-case/articleshow/69062152.cms

No comments