Breaking News

ఆమె చనిపోవడం బాధాకరం.. సీటు బెల్ట్ పెట్టుకోకపోతే నేనూ చనిపోయేవాడిని: హీరో సుధాకర్


‘నా జీవితంలో అత్యంత బాధాకరమైన రోజు ఇది. ఇంకా చాలా షాక్‌లో ఉన్నా. ఇప్పుటికీ షాక్‌లో ఉన్నా. లక్ష్మీ గారు చనిపోవడం తట్టుకోలేకపోతున్నా. ‘వీడు తోపురా’ సినిమా ప్రమోషన్స్‌ కోసం కారులో విజయవాడ వెళ్తున్నాం. సరిగ్గా 11.30-11.40 సమయంలో మంగళగిరిలో ఉన్నాము.‘నా జీవితంలో అత్యంత బాధాకరమైన రోజు ఇది. ఇంకా చాలా షాక్‌లో ఉన్నా. ఇప్పుటికీ షాక్‌లో ఉన్నా. లక్ష్మీ గారు చనిపోవడం తట్టుకోలేకపోతున్నా. ‘వీడు తోపురా’ సినిమా ప్రమోషన్స్‌ కోసం కారులో విజయవాడ వెళ్తున్నాం. సరిగ్గా 11.30-11.40 సమయంలో మంగళగిరిలో ఉన్నాము.

By April 28, 2019 at 04:45PM


Read More https://telugu.samayam.com/telugu-movies/cinema-news/nuvvu-thopu-raa-hero-sudhakar-gets-very-emotional-over-mangalagiri-accident/articleshow/69082494.cms

No comments